Name:
Location: India

Sunday, August 02, 2009

ఎరుక లేని వాడి సంత
ఏలే వాడికేరుక
పడకేక్కేంత దాక
పట్టదు కదా వాడి చింత
రంగుటద్దాలలో చూస్తూ
రక్త మాంసాల బరువు పెంచుతూ
తలదన్నే వాడు లేడని వీగుతున్న
ఈ తంతు ఒక వింత

రామ రామ అను చోటికి రామ్ రామ్ అనుకుని
కలిలో కలుస్తవేం అన్ని కాదనుకొని
భారం తనేదని
నడుపుతున్న విభుని
నమ్మి నడుచు వాడె కదా గుణదని
ఒకింత సంభాలించు అన్ని పక్కనపెట్టి
అనంతరూపుని ధ్యానించు ఇప్పుడైనా శ్రద్ధపెట్టి.

1 Comments:

Blogger Neeta said...

బాగుంది కాని అచ్చుతప్పులు ఎక్కువగా వున్నాయి చూసుకో..అలాగే శీర్షిక (టైటిల్) పెడితే ఇంకా ఆకర్షణీయంగా వుంటుంది..ప్రయత్నించు.
అలాగే "వర్డ్ వెరిఫికేషన్" ఆప్షన్ తీసేస్తే వ్యాఖ్య పోస్ట్ చెయ్యడం తేలికవుతుంది.

9:16 pm  

Post a Comment

<< Home